టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: ఓ టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుందిజ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
హైదరాబాద్, జనంసాక్షి: ఓ టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుందిజ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
హైదరాబాద్, జనంసాక్షి: 2014 ఎన్నికల లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర,…
హైదరాబాద్ : ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపాడు. మూడు దశల్లో నిర్వహించే మహానాడులో తీర్మానాలు చేసేందుకు 10 అంశాలు గుర్తించినట్లు చెప్పారు.
అమీర్‌పేట, హైదరాబాద్ : బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షలను దుండగులు అపహరించు కుపోయారు. ఎస్‌ఆర్ నగర్‌లోని యాక్సిస్ బ్యాంక్ నుంచి నగదును తీసుకువెళ్తున్న జగదీశ్ …
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44, తిరుపతి 43.4, హైదరాబాద్ 42, అనంతపురం 42, విజయవాడలో 41 డిగ్రీల…
హైదరాబాద్,జనంసాక్షి: ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష పత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఆయన అధికారులతో కలిసి ‘ఎన్’ సెట్ కోడ్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది.
హైదరాబాద్ : కలెక్టరేట్ ఎదుట తెరాస ఆందోళన చేపట్టింది. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించొద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : 2014 ఎన్నికల్లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఐకాస చేపడుతున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా ఈ…
హైదరాబాద్ : చలో అసెంబ్లీ కార్యాచరణను ఈ మధ్యాహ్నం ప్రకటిస్తామని ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీకి తెసెంబ్లీకి తెరాస, సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని…
-మంత్రి కొండ్రు హైదరాబాద్ : ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసెట్ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఆయన విడుదల చేసి…