Friday, 6 November 2026

తెలంగాణ

సికింద్రాబాద్‌లో కలకలం రేపిన సూట్‌కేసు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌ కేసు కలకలం రేపింది. ఇందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో జనం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్‌ సూట్‌ కేసు తెరిసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని…

‘సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు ‘

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరింస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీపీఐ తీరును సుప్రీంకోర్టే తప్పటిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని…

తీర్పు నిరాశపరిచింది: ఎమ్మెలే శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: సుప్రీంకోర్టు నిరాశ పరిచిందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు  సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్‌ ఎలా చేస్తారని శ్రీకాంత్‌…

‘కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణపై తాత్సారం’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తెలంగాణ అంశంపై తాత్సారం చేస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు తెలపాలంటూ ఆయన గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…

జేఏసీ చలో అసెంబ్లీకి మద్దతు :నారాయణ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సీసీఐ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని బయటపెట్టడానికే చలో అసెంబ్లీ అని, ఈ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ఆపార్టీ కార్యదర్శి నారాయణ గురువారమిక్కడ తెలిపారు.…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గజ్వేల్‌ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్‌ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్‌ తన గ్రామంలో ఉపాధిహామీ పనుల గొడవకు సంబంధించి ఏప్రిల్‌ 16న బేగంపేట పోలీసుస్టేషన్‌లో…

భాజపా చీలికే కాంగ్రెస్‌కు లాభించింది: నారాయణ

హైదరాబాద్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని సంబరాలు జరుపుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా మూడు ముక్కలుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌కు లాభించిందని తెలిపారు. కర్ణాటక గెలుపును కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకోవడం…

మస్కట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి మృతి

ఎల్లారెడ్డిపేట : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన నలిమేటి రాజయ్య(49) నాలుగు రోజుల క్రితం మస్కట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. అతని మృతదేహం ఈరోజు స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గత 20 సంవత్సరాలుగా మస్కట్‌లోని…

చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మహిళల ధర్నా

ఉప్పల్‌ : హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ మాజీమేయరు బండ కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మల్కాజ్‌గిరి ఏసీబీ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. లాలాపేటకు చెందిన ఓ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించినందుకు మల్కాజ్‌గిరి…

నారాయణతో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, నేతలు మగ్దూం భవన్‌లో ఈరోజు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.