Friday, 6 November 2026

తెలంగాణ

వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు అనకాపల్లి నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ…

స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం పదకొండు దాటిందంటే కడప నుంచి బయటకు రావడంలేదు. తెలంగాణలోని…

ఆందోళన చేపట్టిన కేసముద్రంలో రైతుల

వరంగల్‌ : మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ కేసముద్రంలో రైతులు అందోళన చేపట్టారు. అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్‌ యార్డు కార్యదర్శిని నిర్బంధించి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చంద్రబాబును కలిసిన నారాయణ

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలిశారు. పాదయాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన పొత్తుల విషయమై ప్రసుత్త భేటీలో చర్చించ లేదని వివరించారు.

ఈ నెల 15 తర్వాత 5 జిల్లాల్లో నగదు బదిలీ

హైదరాబాద్‌ : సచివాలయంలో నగదు బదిలీ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. ఈ నెల 15 తర్వాత మొదటి విడతగా ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ వెల్లడించారు.…

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని గంతూరు గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన బంటు, చింటు, అనంద్‌ అనే చిన్నారులు సమీపంలో ఉన్న జోగాపూర్‌ మత్తలివాగు చెరువులో ఈతకు వెళ్లి…

సిలిండర్‌ పేలి ఒకరి మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక…

గరిష్ఠ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. రామగుండంలో 43.6, హైదరాబాద్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.