హైకోర్టులో జానాకు ఊరట
హైదరాబాద్, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్ , జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందాతులు వైఎస్ జగన్ , మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు వచ్చే నెల వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఓఎంసీ, ఎమ్మార్ కేసు నిందితులు గాలి జనార్థన్‌రెడ్డి, అలీఖాణ్,…
హైదరాబాద్: రాష్ట్ర ఒలింపిక్ సంఘం గుర్తింపు లేకుండా క్రీడా సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒలింపిక్ సంఘంతో సంబంధం లేకుండా శావ్ గుర్తింపుతో కొనసాగుతున్న సంఘాలకు ఈ తీర్పు…
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ హైదరాబాద్: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి , బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లను , ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,890గా ఉంది. కిలో వెండి ధర రూ.47,400గా పలుకుతోంది.
హైదరాబాద్: మే 2న రాష్ట్రవ్యాప్తంగా 622 కేంద్రాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు 2,51,483 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. మే 4న ప్రవేశ పరీక్ష కీ విడుదల…
10 ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై కేసులు హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందులో సీవీఆర్, శ్రీ…
హైదరాబాద్,జనంసాక్షి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్తగా ఎంత మందిని నియమించారనే దానిపై…
మెదక్, జనంసాక్షి: మరోసారి సీమాంధ్ర సర్కారు తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సీఎం కిరణ్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కిరణ్ జిల్లా పర్యటనలో తెలంగాణ వాదులు…
హైదరాబాద్, జనంసాక్షి: ఓఎంసీ కేసులో నిందితురాలు , ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆమె తన…