Friday, 6 November 2026

తెలంగాణ

తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు

ఆర్మూర్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

విధులకు హాజరైన సబిత ఇంద్రా రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసీలో సీబీఐ ఛార్జిషీటులో పేరే నమోదు తర్వాత సబిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నెల 8 నుంచి ఆమె విధులకు…

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల…

మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్‌ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని…

ఆవిర్భావ సభ కీలక నిర్ణయాలకు వేదికకానుంది: ఈటెల

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణను యాచించి కాదు, సాధించి తెచ్చుకుంటామని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస ఆవిర్బావ సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని ఆయన తెలిపారు. చట్టసభల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు అంశంపై ఈ సభలో…

తెరాస ఆవిర్భావ సభకు ముస్తాబైన ఆర్మూర్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: తెరాస ఆవిర్భావ సభకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు భారీ వేదికను సిధ్దం చేశారు. సుమారు 45 ఎకరాల ప్రాంగణంలో ,2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ్లంలో ప్రతినిధులు కూర్చోవడానికి…

వైద్యుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన బాలింత

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆసుపత్రి ఎదుట మృతిదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.

నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వంగరలో నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌, గురుకుల పాఠశాలను సీఎం ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వంగరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

ప్రదాని మన్మోహన్‌కు కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ రోజు లేఖ రాశారు.బయ్యారం గనులను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆ లేఖలో కేసీఆర్‌ ప్రధానికి తెలిపారు.ఏ…

బాల్కనీని చూయిస్తున్న సినిమా టికెట్‌ ధరలు

హైదరాబాద్‌: సామాన్యులు ఇక సినిమా చూడాలంటే కాపేపు ఆలోచించాలి. ప్రభుత్వం సినిమా టికెట్ల దర పెంచి సామాన్యులకు సినిమా వినోదాన్ని మరింత ఖరీదు చేసింది. సినిమా టికెట్‌ ధరలు 10 నుంచి 20 రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వం…