ఎంపీసీలో అధిక ఉత్తీర్ణతశాతం
హైదరాబాద్, జనంసాక్షి: ఈ రోజు విడుదలైన ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో అత్యధిక ఉత్తీర్ణత శాతం 75.37 నమోదైంది. హెచ్ఈసీ గ్రూపులో అతి తక్కువ ఉత్తీర్ణత 38.31 శాతం నమోదైంది.
హైదరాబాద్, జనంసాక్షి: ఈ రోజు విడుదలైన ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో అత్యధిక ఉత్తీర్ణత శాతం 75.37 నమోదైంది. హెచ్ఈసీ గ్రూపులో అతి తక్కువ ఉత్తీర్ణత 38.31 శాతం నమోదైంది.
హైదరాబాద్, జనంసాక్షి: ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంచి ఫలితాలు సాధించాయి. మొత్తం మీద 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆదిలాబాద్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.
హైదరాబాద్, జనంసాక్షి: ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మొత్తం 9,24,830 మంది విద్యార్థులు హాజరవగా 5,51,169 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్ విద్యార్థులు 65.36 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్ విద్యార్థులు 30.50 శాతం, ఒకేషనల్ విద్యార్థులు 48.60…
హైదరాబాద్, జనంసాక్షి: ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్ కోర్సులో 65 శాతం ఉత్తీర్ణతా శాతంతో శ్రీకాకుళం జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 28 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, జనంసాక్షి: ఈసారి ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానం కృష్ణజిల్లాకే దక్కింది. ఈ రోజు సాయంత్రం మంత్రి పార్థసారధి విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతంలో కృష్ణా జిల్లా 77 ఉత్తీర్ణత శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, మహబూబ్నగర్ జిల్లా…
హైదరాబాద్, గ్రేడ్ల వారీగా ఈ ఏడాది ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం ఈ విధంగా ఉంది. ఏ గ్రేడ్:48.31 బి గ్రేడ్: 31.81 సి గ్రేడ్: 14.99 డి గ్రేడ్: 4.90
హైదరాబాద్, జనంసాక్షి: ఈ సారీ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 69.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు.
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
హైదరాబాద్, జనంసాక్షి: ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా వీక్షణం మరింత ఖరీదైపోయింది. సినిమా టికెట్ ధరలు 10నుంచి 20రూపాయలు మేర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమంయంలో ఐదు తరగతులుగా సినిమా హాళ్లను…
హైదరాబాద్, జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయనున్నారు.