మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు 1000 మెగావాట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది.
హైదరాబాద్: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు 1000 మెగావాట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది.
హైదరాబాద్: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, అధికారులు లోకాయుక్త ముందు హాజరయ్యారు. కన్నెధార గ్రానైట్ గనులపై సర్వే చేయాలని కలెక్టర్‌ను…
ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఖమ్మం బస్టాండ్ వద్ద సీపీఐ 48 గంటల…
హైదరాబాద్: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ మూర్తి హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో బులియర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,100గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…
హైదరాబాద్: అల్వాల్‌లో కార్తీక్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్‌ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్: చేల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమచారం.
నిజామాబాద్: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్ కాలనీకి చెందిన కీర్తన హైదరాబాద్ నిజాంపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో…
హైదరాబాద్: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్ నుంచి మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు…