ఇంటర్ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది
ఎల్లారెడ్డిపేట: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇంటర్ ఫలితాలు చూసుకోవడానికి బయటకు వెళ్లిన…
