ప్రేమజంట ఆత్మహత్య
మెదక్, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన…
మెదక్, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన…
హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. 10 రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులకు ప్రజాపద్దుల సంఘం…
హైదరాబాద్, జనంసాక్షి: సీఎం కిరణ్ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్ ప్లాన్తెచ్చిందని దుయ్యబట్టారు. దళిలులతో సన్మానాలు చేయించుకోవడం మీడియాలో ప్రకటనలు తప్పా…
ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 26 27న ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు.…
హైదరాబాద్, జనంసాక్షి:హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎందుకు తొలంగించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని…
హైదరాబాద్, వక్ఫ్ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిఫన్పై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్‌బోర్డు మైనారిటీ సంక్షేమ…
హైదరాబాద్: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 26, 910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25, 590 ఉంది. మార్కెట్లో కిలో వెండి…
సోమాజిగూడ, హైదరాబాద్: పనికిరాని పేపర్లు, టెట్రాప్యాక్‌లతో అలంకరణ వస్తువులు తయారు చేయడం అభినందనీయమని సినీ నటి అమల అన్నారు. బేగంపేటలోని ఎడ్జిస్టోర్లో రీసైకిల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఈ…
ఖమ్మం సంక్షేమం: విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపును నిరసిస్తూ ధర్నా చేస్తున్న భాజపా సీనియర్ నేత దత్తాత్రేయ, జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డిలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నేతలను ఖమ్మం మొదటి…
మంత్రి పొన్నాల హైదరాబాద్: మీసేవ కేంద్రాల ద్వారా అక్టోబర్ నాటికి 220 రకాల సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. డిసెంబర్ నాటికి 300 పైచిలుకు పౌర సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.…