Wednesday, 4 November 2026

తెలంగాణ

సరూర్‌నగర్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తునన్న సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసి…

రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

హైదరాబాద్‌, విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తోసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపటి బంద్‌ను అన్ని వర్గాల…

లారీ ఢీకొని మహిళ మృతి

ఖమ్మం, జనంసాక్షి: చింతకాని మండలంలోని నాగులపంచ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మృతురాలి భర్తను స్థానిక…

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమల సంఘాల దీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ సంక్షోభంపై రాజకీయ పక్షాలు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ సంఘాలు ఇవాళ ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యాయి. విద్యుత్‌ కష్టాలపై పార్టీలన్నీ ఉద్యమిస్తున్న తరుణంలో పారిశ్రామికవేత్తలు ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌…

కట్జూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే  మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం లేదని కొట్టి పారేశారు. ప్రత్యేక తెలంగాణ గతంలో…

రాజగోపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమ ఆందోళనకు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమలు ఆందోళన బాట పట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న అదనపు ఛార్జీలకు తోడు కరెంటు కోతలు విధిస్తుండటంతో పరిశ్రమలు నడపలేని స్థితికి చేరుతున్నయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం…

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండ తీవ్రత పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా 42 డిగ్రీలకు చేరు కుంది. ఈ ఉష్ణోగ్రతల తవ్రత దృష్ట్యా రాబోవు 24గంటల్లో రాలయసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ…

ఉచిత విద్యుత్‌ ప్రకటన సాహసమే : మంత్రి డొక్కా

హైదరాబాద్‌ : ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారు బిల్లు చెల్లించనక్కరలేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్‌ శనివారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఉచిత విద్యుత్‌ నిర్ణయం చాలా…