Wednesday, 4 November 2026

తెలంగాణ

హిమాయత్‌నగర్‌ ఉద్యోగి ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు  సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్‌ స్టిక్స్‌ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

హిమాయత్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని హిమాయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అగ్నిమాపక శాఖకు చెందిన  ఉద్యోగి ఉప్పలయ్య ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, నాటుబాంబు కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు…

రండు పూరిళ్లు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావు: ఏచూరి జోష్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: లోక్‌సభకు ముందస్తు ఎన్నిలు రావని సీపీఎం జాతీయ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరి జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన నగరంలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో…

ఏసీబీ వలలో అల్గునూరు వీఆర్వో

కరీంనగర్‌, జనంసాక్షి: ఏసీబీ వలకు ఓ అవినీతి వీఆర్వో చిక్కాడు. అల్గునూరు వోఆర్వో రమణ  ఓ వ్యక్తి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,890 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,700 గా ఉంది. కిలో వెండి…

సచివాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులతో వ్యవహరించాల్సిన అంశంపై అధికారులకు ఆయన కొన్ని…

హైదరాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బీజేపీ గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బర్కత్‌పురాలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. రానున్నది ఎన్నికల…

మాజీ మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్‌సింగ్‌ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంతకాల సేకరణలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆమె సంతకం చేశారు . సంతకాల సేకరణను ఈ…