‘ బొత్స, బాబు, విజయలక్ష్మిలు ఎందుకు వెళ్లరు’ : తారక రామారావు
హైదరాబాద్: తెలంగాణపై పార్టీలు తమ వైఖరి తెలపాలటూ డిసెంబర్ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేవానికి బొత్స సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబులు ఎందుకు వెళ్లరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఐదు…



