వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి
న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్ హెచ్చరిక హైదరాబాద్, డిసెంబర్ 17 (జనంసాక్షి) : వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన మంత్రులను వదిలి…






