Wednesday, 4 November 2026

తెలంగాణ

బల్క్‌ డ్రగ్‌ రవాణాకు ఏసీ కంటైనర్‌ రైలు ప్రారంభం

హైదరబాద్‌: బల్క్‌ డ్రగ్‌ రవాణాకు అనుకూలంగా ఏసీ కంటైనర్‌ రైలును కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. ఈ రైలును సనత్‌నగర్‌లోని రైల్వే కంటైనర్‌ డిపోనుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు.

కాసేపట్లో సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్‌ తల్లిదండ్రులు వర్సీటీకి చేరుకున్నారు. కాగా, సంతోష్‌ ఆత్మహత్యపై తెలంగాణ న్యాయవాదుల రాష్ట్ర…

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో…

ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బొత్స…

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సంతోష్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. భౌతికకాయాన్ని తరలించకుండా విద్యార్థులు …

‘సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్‌ బాధత్య’

హైదరాబాద్‌: సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత వహించాలని, హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ…

ఓయూలో విద్యార్థుల ధర్నా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓయూ నుంచి గన్‌ పార్క్‌ వరకు సంతోష్‌…

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్‌…

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా ప్రధాన పార్టిల దోబూచులాటలు, మోసాలు, కురిపిస్తున్న కపట ప్రేమలను జనం…

తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడారు. 2014…