సర్కారు వైఖరి మారకపోతే
మళ్లీ ‘సకలం’ బంద్ : దేవీప్రసాద్ హైదరాబాద్,అక్టోబర్ 31 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగుల సంఘాల చైర్మన్ దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను కలిశారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కేసులు ఎత్తివేయకుంటే…







