Tuesday, 3 November 2026

తెలంగాణ

తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. కర్నూలు నుంచి సుంకేశుల జలాశయం మీదుగా సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌…

పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జేఏసీ చైర్మెన్‌ రాజెంధర్‌ రెడ్డితో సహాఉద్యోగ సంఘాల నాయకులను, విద్చార్ధులను అరెస్టు చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీ నామకులు దేవి ప్రసాద్‌ అన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను ఆపి…

బాబు పర్యటనపై భగ్గుమన్నకరీంనగర్‌

టీడీపీ కార్యాలయానికి నిప్పు తెలంగాణ విద్యార్థి సంఘం పేర ఘటనా స్థలంలో లేఖ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి): బాబు తెలంగాణ పర్యటనపై కరీంనగర్‌ భగ్గుమంది..తెలంగాణపై తేల్చకుం డా బాబు మహబూబ్‌నగర్‌లో ఎలా అడుగుపెడతరంటూ ఇప్పటికే తెలంగా ణవాదులు…

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది నువ్వే

స్పష్టత ఇవ్వకుండా తెలంగాణలోకి ఎట్లొస్తవ్‌ మీ కోసం కాదు.. అది నీ కోసం : నాగం హైద్రాబాద్‌, అక్టోబర్‌21(జనంసాక్షి): వచ్చిన తెలంగాణను అడ్డుకొన్నది బాబేనని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్‌ రెడ్డి మండిపడ్డారు..బాబు పర్యటన సందర్భంగా…

తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి

మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాను రద్దు చేయాలని టిజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్‌ చేశారు.…

సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా విఠల్‌రెడ్డి గెలిచారు. ఆయన మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ…

తెలంగాణ మీడియాపై వివక్ష

  హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న జీవవైవిద్య సదస్సుకు ఈ రోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే జీవవైవిద్య సదస్సుని కవర్‌ చేయాడానికి వెళ్లిన మీడియ, పత్రిక జర్నలిస్ట్‌లను అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా కూడా వీరిని అడ్డుకున్నారు.…

వాహనం ఢీ కోని వ్యక్తి మృతి

  కమలాపురం మండలంలోని : గంగవరం బస్సు వంతెన సమిపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు మృత దేహం చిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు…

హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఇరువైపుల అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌: గనరంలోని హుస్సేన్‌సాగర్‌ నాలకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య చేపట్టారు.బాగ్‌లింగంపల్లి నాలా నల్లకుంట గాంధీనగర్‌ బస్తీ వరకు ఉన్న మెకానిక్‌ షెడ్‌లు, నివాస గృహాలను కూల్చివేశారు. సుమారు 40కి…

లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణపై అడ్వొకేట్‌ జేఏసీ ఫైర్‌

హైదరాబాద్‌: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణపై తెలంగాణ అడ్వొకేట్‌ ఏఏసీ ఫైర్‌ అయింది. రాష్ట్ర లోకాయుక్తగా మాజి జస్టిస్‌ సుభాషన్‌రెడ్డిని నియమించటంపై జేపీ అభ్యంరం వ్యక్తం చేశారు. సుభాషన్‌రెడ్డి తెలంగాణ వ్యక్తి కావటంవల్లె జేపీ అభ్యంతరం చెప్పాడని ఇకనైనా…