తెలంగాణలో ఇరవై నాలుగుగంటల కరెంటు అందించిన ఘనత. బి అర్ యస్ ప్రభుత్వం దే ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి
జులై17 (జననం సాక్షి) ముడుగంటల కరెంటు కావాలా 24 గంటల కరెంటు కావాలా చీకట్ల కాంగ్రెస్ కావాలో కరెంటు వెలుగుల బిఆర్ఎస్ కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాలి రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక లో…










