సేవాలాల్ జయంతి వేడుకలలో విషాదంసేవాలాల్ జయంతి వేడుకలలో విషాదం
రుద్రూర్ (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది, సేవాలాల్ జయంతి సందర్బంగా సేవాలాల్ జెండా ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు పైన వున్నా కరెంటు తీగలు జెండా ఇనుప వైపుకి తగిలి సుభాష్ (29)…










