Thursday, 12 November 2026

తెలంగాణ

కోటగిరిలో ఎస్ఎస్సి విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) పంపిణీ.

కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్ష:-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కు దీటుగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సాయంత్రం వేల ప్రత్యేక తరగతులు కొనసాగు తున్న సందర్భంగా…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి…

జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్…

ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.

– సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్. బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) స్థానిక మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు బంజారాలు ఘనంగా నిర్వహించారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను అందించాలనే దృక్పథం…

ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి

…....ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి…….జీఎం(కో ఆర్డినేషన్) మరియు సేవా సమితి ఉపాధ్యక్షులు ఎం.సురేశ్ అభినందనలు…….ఎగ్జిబిషన్ లో రూ.5 లక్షల విలువైన సేవా ఉత్పత్తుల విక్రయం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన 82వ…

మృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినమృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినసర్పంచ్ నీల కుమార స్వామి 

 వీణవంక ఫిబ్రవరి 15 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన మోటం వేణు ఇటివల అనారోగ్యం తో మృతి చెందగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి  పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ…

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనంప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనం

రఘునాథ పాలెం ఫిబ్రవరి  15 (జనం సాక్షి) ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కులవ్యవస్థకు అంటరానితనానికి అమానవీయ చరిత్రకు కారణమైన మనుస్మృతి ని  రాజకీయ…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్…

చేర్యాలలో ఘనంగా పొన్నాల జన్మదిన వేడుకలు.

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 : మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం…

దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 15 (జనంసాక్షి) న్యూస్ : ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం కొండమల్లెపల్లి పట్టణంలో సంత్…