సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి
హుజూర్ నగర్ డిసెంబర్ 12 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలైన…










