నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన : ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్ (జనం సాక్షి ).యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం నాడు ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బి.యన్…







