ఆర్ డి ఓ,ఎం ఆర్ ఓ కి రియల్టర్ల వినతిపత్రం…
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్డిఓ,ఎమ్మార్వోల కి శనివారం ముధోల్,బైంసా రియల్టర్స్ఆధ్వర్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా,అందుకు తగ్గ అనుమతులను ప్రభుత్వం అనుమతించాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు అరవింద్ మాట్లాడుతూ… ఎల్లరేస్ నిబంధనల ప్రకారం ప్రతి…
