Friday, 13 November 2026

తెలంగాణ

పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు ఎదగాలి :అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం

 అఖిల్ లోకేష్  జ్యువెలరీ షాపు ను ప్రారంభం ఎల్బీనగర్ (జనం సాక్షి ) వ్యాపారాలలో రాణించి  పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు తయారు కావాలని  అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం పిలుపునిచ్చారు. నిర్వాకులు  అఖిల భారత…

పేషెంట్ సపోర్ట్ యాప్ ఆవిష్కరించిన రోష్ ఫార్మా ఇండియా

 భారతదేశంలో రోష్ వారి బ్లూట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగస్తులైన అర్హతగల రోగులకు అందుబాటులో మొబైల్ యాప్ టెక్నాలజీ ప్లాట్ఫాంతో రోగుల అనుభవం మెరుగవుతుంది. రకరకాల పేషెంట్ సపోర్ట్ సేవలను సులభంగా పొందగలరు.రోష్ ఫార్మా ఇండియా భారతదేశంలో రోష్…

సంగారెడ్డి జిల్లా ఉద్రిక్తత..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురంలో ఉద్రేకత చోటు చేసుకుంది రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులను పరిశీలిస్తున్న బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమాచారం లేకుండా సర్వే పనులు ఎలా చేస్తారని రైతులు…

ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న లోక భూమరెడ్డి ఆర్డీఓ రమేష్ రాథోడ్ తోపాటు…

రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు

మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా మానవ పాడు స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని…

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి పనులను సంబంధించి రికార్డులను నమోదు చేయాలనీ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్…

నిరుపేదలకు ఆపద్భాంధు.. సీఏం సహాయ నిధి

నియోజకవర్గంలోని 242 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు సిద్దిపేట బ్యూరో నవంబర్ 30( జనం సాక్షి )అత్యవసరమైతేనే.. ప్రయివేటు ఆసుపత్రికి పోవాలని,…

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేల  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో,  జనం సాక్షి, జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.బుధవారం నాడు కాన్ఫరెన్స్…

వృద్ధులపై ప్రేమాభిమానాలు చూపాలి

జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో,జనం సాక్షి. వృద్ధుల పట్ల ప్రేమ అభిమానం చూపాలని, వారిని సంరక్షించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.బుధవారం నాడు చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ…

మృతుడి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవ్ పూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం మృతి చెందిన బస్వరాజు నర్సింలు కుటుంబానికి జగదేవ్ పూర్ మండల రజక సంఘం తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం…