Friday, 13 November 2026

తెలంగాణ

మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశిష్ట అభిషేకాలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రపంచంలో అరుదైన అత్యంత విశిష్టమైన మరకతం తో మలిచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం కానాజీ గూడలో ఆదివారం 32 ఔషధీకృత ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు మోదకములు మరకత మహా లక్ష్మి…

అర్హులైన వారందరిని ఓటరుగా నమోదు చేయాలి

జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ    ఖానాపూర్ రూరల్ 26 నవంబర్ (జనం సాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ   ఓటర్లుగా తమ  పేర్లను నమోదు చేసుకోవాలని , అందుకు బూత్ లెవెల్ అధికారులు గ్రామాల్లో …

గురుకుల పాఠశాలను సందర్శించిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

కల్వకుర్తి నవంబర్ 27 జనం సాక్షి: పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం ఉదయం సందర్శించారు అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య…

ఉపాధ్యాయ పదోన్నతి బదిలీల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలి

మన ఊరు మనబడి కి  3వేల కోట్ల నిధులు విడుదల చేయాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మిర్యాలగూడ, జనం సాక్షి : ఉపాధ్యాయ పదోన్నతి, బదిలీల షెడ్యూల్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి…

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు! బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాతబస్తీకి చెందిన రాములు భార్య…

వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మేము మా కులవృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నామని, మా వృత్తిని…

క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన…

మా’ ఆసోసియేషన్ నూతన కమిటి అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్

మాస్టర్స్ అథ్లెటిక్స్ నూతన అధ్యక్షులుగా కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు చందానగర్ పరిధి హుడా కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో కొండా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్…

పోలీసుల సేవలు వెలకట్టలేనివి*

పబ్లిక్ కోసం తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టి పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్ట లేనివని  ఏఎస్పీ హర్షవర్ధన్  అన్నారు.శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్ లో సాధారణ తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు శాంతి…

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

)హుస్నాబాద్ మండలం బంజేరుపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలరెడ్డి, ఎంపిటిసి బాణాల జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఫీల్డ్…