విద్యుత్ నియంత్రికల దగ్గర పొదల తొలగింపు.
గ్రామ పరిసరాల్లో. రోడ్లకు ఇరువైపులా ఉండే ఉపాధి విద్యుత్ నియంత్రికల దగ్గర పొదలను తొలగించాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు గ్రామంలో ఎన్ని ట్రాన్స్ఫర్మార్లు ఉన్నాయో ముందుగా గుర్తించి ప్రతి…
