లారీ ఢీకొని రిపోర్టర్ మృతి
ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్దాపురం…
