జై తుల్జా భవాని మాతను దర్శించుకున్న జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.
బషీరాబాద్ మండల పరిధిలో శుక్రవారం రోజున దామర్ చెడ్ గ్రామ లో వెలసిన తుల్జా భవాని మాత జాతరకు ముఖ్య అతిథిగా జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కులు తీర్చుకున్నారు.…




