ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు స్వెటర్స్ (చలికొట్లు)పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ *వనపర్తి టౌన్ :
నవంబర్ 7 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని జంగిటి పురంలో గల ఎస్సీ ఏ మరియు బీ హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మంజూరైన చెలికోట్లను వనపర్తి మున్సిపల్ వైస్…










