ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పునర్నిమిoచాలి.
పినపాక నియోజకవర్గం నవంబర్ 02 (జనం సాక్షి): తెలంగాణ జాతిపితను ప్రజా ప్రతినిధులు మరిచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారును అప్పుడే మరిచిపోయారా.. తెలంగాణకు దశ దిశగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవా…










