భౌతిక దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు వెనకాడమని హెచ్చరిక
మత్యకార కులానికి చెందిన ఈటల రాజేందర్ పై మునుగోడులో అగ్ర వర్గాలు భౌతిక దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు వెనకాడమని మత్య్సకార సహకార సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల అల్లో జి అన్నారు. మండల కేంద్రంలోని మత్య్సకార సహాకార సంఘం…










