విగ్రహం దాతలు ఇచ్చారు.. కొంగలను కొనుక్కొచ్చారు..
అధికారుల మౌనం ప్రజాధనం మాయం. అంచనాలు 25 లక్షలు.. 50 లక్షల కు పెంచాలన్న ప్రతిపాదనలు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది. సిరిసిల్ల. నవంబర్ 2 (జనం సాక్షి). విగ్రహాన్ని దాతలే అందించారు. కొంగలను మాత్రం మున్సిపాలిటీ…









