Saturday, 14 November 2026

తెలంగాణ

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):- ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అర్జీదారుల…

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 38వ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్…

ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమేవిడుదల చేయాలి.

బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 31. (జనం సాక్షి).విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిఫ్ లు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్…

రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు సోమవారం బాధ్యతలను స్వీకరించారు,ప్రభులు గతంలో వట్ పల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలను నిర్వహించి బదిలీపై రాయికోడ్ మండలానికి రావడం జరిగింది,ఇంచార్జ్ తహసీల్దార్ గా…

అంబేద్కర్ భవనాలకు నిధులు ఇవ్వండి.

కలెక్టర్ కు వినతి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) అసంపూర్తిగా వున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని. 101 యూనిట్ లోపు దళితుల గృహాలకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరుతూ జిల్లా…

17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు సోమవారం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి కమాండెంట్ సుబ్రమణ్యం పూలమాలలు వేసి…

భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా…

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం…

ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):- సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ M.కోటేశ్వర్…

బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ నిరసన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి)   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఎంజీఎం…