Sunday, 15 November 2026

తెలంగాణ

ఆదర్శం మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 24 వ వార్డు హుడా కాలనీలో అండర్…

*వెంకట్ నారాయణ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు*

– సిపిఎం జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మునగాల, అక్టోబర్ 15(జనంసాక్షి): మండలంలోని  నేలమర్రి గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు బచ్చలకూరి వెంకటనారాయణ మృతి సిపిఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని…

డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవాలి.

దశమంత రెడ్డి. జనగామ (జనం సాక్షి) అక్టోబర్15: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దశమంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశమంత రెడ్డి మాట్లాడుతూ రేపు దేశంలో 75 డిజిటల్ బ్యాంకింగ్…

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్

మక్తల్ అక్టోబర్ 15 (జనంసాక్షి) విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు. శనివారం మద్యాహ్నం సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ జిల్లా లోని మంగనూర్, మక్తల్, ఉట్కూర్,కృష్ణ మండలలో గల…

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తాం; మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ

కోదాడ టౌన్ అక్టోబర్ 15 ( జనంసాక్షి ) కోదాడ పట్టణంలోని 18 వ వార్డ్ పరిధిలోని తులసి టౌన్ షిప్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మురుగు నీరు పొంగి రోడ్ పైకి…

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

పి హెచ్ సి ఇనుగుర్తి కేసముద్రం అక్టోబర్ 15 జనం సాక్షి / విద్యార్థులందరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనే ఉద్దేశ్యంతో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం అక్టోబర్ 15 ను పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇనుగుర్తి వారి…

ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు

ముస్తాబాద్ అక్టోబర్ 15 జనం సాక్షి మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు కొరకుగట్టుప్పాల్ మండలం లో ప్రచారం లో పాల్గొన్నా వ్యవసాయ దారులతో ఉదయం వాకింగ్ చేస్తూ…

వర్షం పడితే రెండుగ్రామాలకు తెగతెంపులే

జుక్కల్, అక్టోబర్ 15,( జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం పోచారం నుండి పోచారం తండాకు వెళ్ళే దారిలో బ్రిడ్జి కూలింది. వర్షం పడితే ఆ రెండుగ్రామాలకు తెగతెంపులే. ప్రస్తుతం శనివారం కురుస్తున్న వర్షాలకు ఈ…

పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్ సి, జనంసాక్షి, (అక్టోబర్ 15) పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్ కనగల్ మండలం బోయినపల్లికి చెందిన జెట్టి పెద్దులమ్మ గారు అనారోగ్యంతో మరణించారు.. వారి…

స్క్రాప్ దుకాణం యజమానికి జరిమానా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీం బస్తి లోని స్క్రాప్ దుకాణం యజమానికి శనివారం మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. పట్టణంలోని స్క్రాప్ దుకాణం పరిసర ప్రాంతాల్లో దుకాణం యజమాని ఎండి ముఖిమ్ చెత్త,…