Sunday, 15 November 2026

తెలంగాణ

సింగరేణి కాంటాక్ట్ కార్మికులందరికీ ఏరియర్స్ చెల్లించాలి. – ఐఎఫ్టీయూ ధర్నా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఏరియర్స్, సీఎంపిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సింగరేణి సబ్ ఓర్సియర్ (సూపర్ వైజర్)కు…

సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి: జిల్లా కోశాధికారి జి. భాస్కర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి. కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్ధిపేట పట్టణంలో 2022 డిసెంబర్ 21 నుండి 23 వరకు…

ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ ను అభినందించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షులు.

సిరిసిల్ల. అక్టోబర్ 15. (జనం సాక్షి). ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ ని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పంతగాని పెంచలయ్య అభినందించారు. ఈనెల 2న హైదరాబాద్ లో జరిగిన ఐఎంఏ…

దళిత బందు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ఎంచుకున్న యూనిట్ తో సక్సెస్ కావాలి. లబ్ధిదారులకు మండల స్థాయిలో ఓరియంటేషన్ నిర్వహించాలి — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 15:(జనం సాక్షి): జిల్లాలో దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను లబ్ధిదారులు విజయవంతంగా నడుపుకుంటూ…

” డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర “

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 15( జనంసాక్షి): డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఓగిలిశెట్టి గోపి మహేశ్వరిల కుమారుడు నిఖిల్(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు.…

మునుగోడు ప్రచారానికి బయలుదేరిన టేకులపల్లి మండల బీఎస్పీ నాయకులు

టేకులపల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి): మునుగోడు ప్రచారానికి ఇల్లందు నియోజకవర్గ బి ఎస్ పి అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ ఆధ్వర్యంలో గ్యాస్, బియ్యం, వంట సామాగ్రితో టేకులపల్లి మండల బీఎస్పీ నాయకులు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా…

*పోషకాహార ప్రమాణాలను కాపాడుట ప్రభుత్వాలవిధి*

కోదాడ, అక్టోబర్ 15(జనం సాక్షి)  ప్రపంచ ఆహార దినం సందర్భంగా సామాజిక ఆర్థిక విద్యావేత్త బడుగుల సైదులు శనివారం నాడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సురక్షితమైన పోషకాహారం ద్వారానే మెరుగైన ఆరోగ్యం ఏర్పడుతుందని తెలిపారు. ప్రపంచంలో అందరి ఆకలి…

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మినీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలి.

 హైదరాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి అందించిన మున్సిపల్ చైర్మన్, సభ్యులు మక్తల్, అక్టోబర్ 15, (జనంసాక్షి ) నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో మినీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలంటూ శనివారం…

*నేటి యువత అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలి

ఎంపీపీ కవిత* కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి) దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అన్నారు. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకొని కిట్స్ కళాశాల యాజమాన్యం…