ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి : వైద్యాధికారి ఉషారాణి
జనం సాక్షి, చెన్నరావు పేట ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పూర్తిగా మానేయాలని వైద్యాధికారి ఉషారాణి అన్నారు.క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి పరిసరాలను శుభ్రం…










