విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్
నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్ చంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ తరుపున10వేలు రూపాయల తోపాటు ఆదిలాబాద్ జిల్లా…










