తహసీల్దారు కార్యాలయానికి తాళం
బిజినేపల్లి, అక్టోబరు 10: ప్రభుత్వం వీఆర్ఎల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తహసీల్దారు కార్యాలయానికి తాళం వేసి వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయానికి సోమవారం రాష్ట్ర వీఆర్ఎల సంఘం పిలుపు మేరకు…










