Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమే

సోనియాకు అండగా నిలబడదాం జైత్రయాత్రలో డీకే అరుణ గద్వాల, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : ఎవరెన్ని ఊసరవెల్లి వేషాలు వేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని మంత్రి డీకే అరుణ అన్నారు. జగన్‌ ముప్పై సీట్లను, చంద్రబాబు సమన్యాయం అంటూ…

ఐదులోపే సమస్యలు జీవోఎంకు చెప్పండి : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం కసరత్తు మొదలు పెట్టిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ 5 లోపు…

బొగ్గు స్కాంలో ప్రధానిని చేర్చాలన్న పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరును చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ప్రధాని అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థననూ కోర్టు…

పటేల్‌ లౌకికవాది మత తత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌వాది

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఒకే వేదికపై మోడీ, మన్మోహన్‌ అహ్మదాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ లౌకికవాది అని, మత తత్వాన్ని వ్యతిరేకించిన నిఖార్సయిన కాంగ్రెస్‌ వాది అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో…

మంత్రుల బృందానికి టీ నోట్‌

నాలుగే కీలకాంశాలు 371-డీ, వనరుల పంపిణీ, సాగునీరు, హైదరాబాద్‌ పరిధి జీహెచ్‌ఎంసీయా? ఎంసీహెచ్చా? శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు వడివడిగా అడుగులు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోం శాఖ…

మూసిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

హైదరాబాద్‌ : మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గెట్లను మూసింది. సుప్రీంకోర్టు అదేశాల మేరకు గడువు ముగిసిన దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం గేట్లను మూయించింది. సుప్రీంకోర్టు  అదేశాల మేరకు నేటినుంచి 8 నెలల పాటు గేట్లు…

రాష్ట్రానికి రూ.3.5 వేల కోట్ల నష్టం

అకాల వర్షాలపై మంత్రి రఘువీర వెల్లడి హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు రూ. 3 వేల కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి రఘువీరరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు. 18 ఏళ్లు పైబడినవారికి ఆపద్బంధు…

తొలిరోజు ముగిసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన టాస్క్‌పోర్స్‌ బృందం తొలిరోజు సమావేశం ముగిసింది. ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే శాంతి భద్రతల సమస్యలపై…

రాణించిన హర్యానా

రెండో రోజు హర్యానాదే ఆధిక్యం ముంబై ముందు 222 పరుగుల లక్ష్యం హర్యానా స్కోర్‌ 224/9 మొదటి రోజు 100 పరుగులు చేసిన ముంబై మిగిలిన 36 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. రెండో మ్యాచ్‌ ప్రారంభంతో బ్యాటింగ్‌కు…

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తా

ముంబై, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్‌ రెజ్లర్‌ యోగిశ్వర్‌్‌ దత్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో 2014లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా గేమ్స్‌లో…