Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

ధోని సేనకే అవసరం

ఆరో వన్డే మ్యాచ్‌ విజయంపై డోహర్తి వాఖ్య నాగపూర్‌ అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్‌ విజయం సాధింస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జేవియర్‌ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌…

సచిన్‌ కాంగ్రెస్‌కు ప్రచారం చేయడు : రాజీవ్‌ శుక్లా

కాన్పుర్‌ న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేయనున్నాడని వచ్చిన వార్తలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్లమెంట్‌…

ర్యాంకింగ్స్‌లో నాదల్‌, సెరెనా టాప్‌

న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో నాదల్‌ 11,760 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ సాధించాడు. సెర్బియన్‌ స్టార్‌ జకోవిచ్‌ రెండో స్థానంలో…

దావూద్‌ కార్లు ఇస్తానన్నాడు – వెంగ్‌సర్కార్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత జట్టు క్రికెటర్లకు ఖరీదైన కార్లు ఇస్తానని ఆశచూపినట్టు చెప్పాడు. ఈ సంఘటన…

భారత హాకీ జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌సింగ్‌

న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే నెలలో జరగనున్న మూడో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత హాకీ జట్టును ప్రకటించారు. ఈ టోర్నీకి కెప్టెన్‌ సర్థార్‌సింగ్‌కు విశ్రాంతినివ్వడంతో పాటు ఎక్కువశాతం యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. మిడ్‌ఫీల్డన్‌…

పోలవరాన్ని అడ్డుకుంటాం

రుణాలు రీ షెడ్యూల్‌ చేయాలి తెలంగాణ రైతులను ఆదుకోవడంలో వివక్ష : ఈటెల ఖమ్మం, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ గిరిజన గూడాల్ని ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ…

రాష్ట్ర విభజనలో జోక్యం చేసుకోలేం

ఆ అధికారం పార్లమెంట్‌దే పిల్‌ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశంలో తాము జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌దే కాబట్టి…

విభజన తర్వాత పోలీస్‌ సమస్యల పరిష్కారానికే టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌పై కాదు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వా త పోలీస్‌ శాఖలో సమస్యల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ హైదరాబాద్‌ను కేంద్ర…

బీహార్‌ పేలుళ్ల కేసు పురోగతి

ఐఎం పనేనని తేల్చిన ఎన్‌ఐఏ పాట్నా/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : బీహార్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగతి సాధించింది. ఇండియన్‌ ముజాహిదినే ఈ పేలుళ్లకు కారణమని తేల్చింది. అలాగే బీహార్‌ వరుస పేలుళ్ల…

విపత్తు నష్టం బీమా సంస్థల ద్వారా చెల్లింపు

ముందస్తు చర్యలపై నివేదిక బాధిత ప్రాంతాల్లో శాటిలైట్‌ ఫోన్లు వాడాలి విపత్తు నివారణ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిల్లిన నష్టాన్ని బీమా సంస్థల ద్వారా చెల్లిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌…