Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

మతమౌడ్యులు దేశంలో చిచ్చుపెట్ట చూస్తున్నరు

ఇందిరా వర్ధంతి సభలో ప్రధాని, సోనియా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : మతమౌడ్యులు దేశంలో చిచ్చుపెట్ట చూస్తున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఆందో ళన వ్యక్తం చేశారు. ది వంగత ప్రధాని ఇంది…

వీలైనంత త్వరలో తెలంగాణ

రాజకీయ పార్టీలకు హోంశాఖ లేఖలు విధివిధానాలపై ఐదులోపు అభిప్రాయం చెప్పండి కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : వీలైనంత త్వరగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌…

నవంబర్‌ 1 విద్రోహమే

విజయమ్మ మొసలి కన్నీరు అక్కర్లేదు ఓదార్పును అడ్డుకోండి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) : నవంబర్‌ 1ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు…

మంత్రుల బృందం విధివిధానాలపై అఖిలపక్షం

కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధివిధానాలపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ¬ం…

అఖిలపక్షం నిర్వహించండి

షిండే ప్రకటనను స్వాగతించిన నారాయణ సీఎం ధిక్కార స్వరం ఓ డ్రామా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్‌ చేసింది. ఈ…

మూడో కూటమికి అంకురార్పణ

మతోన్మాదమే ప్రమాదకరం 14 పార్టీల తీర్మానం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) : దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా 14 పార్టీలు మూడో కూటమి ఏర్పాటుకు నాంది పలికాయి. మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, ఆ శక్తులకు వ్యతిరేకంగా…

25 ఏళ్లుగా యూపీ అలక్ష్యం

బుందేల్‌ఖండ్‌ – బెంగళూర్‌ రైలుమార్గం ఎందుకేయరూ? నిలదీసిన రాహుల్‌ హమీర్‌పూర్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) : రెండున్నర దశాబ్దాలు ఉత్తరప్రదేశ్‌ పాలకుల అలక్ష్యానికి గురైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో నిర్వహించిన…

పాలెం వద్ద ఘోరం

ఆశలు బూడిది చేసిన వొల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం డ్రైవర్‌, క్లీనర్‌ సహా బతికి బయటపడ్డ ఐదుగురు ప్రైవేట్‌ బస్సులను నియంత్రిస్తాం : బొత్స ఉస్మానియా మార్చురీకి శవాలు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతుల…

ఘోర బస్సు ప్రమాదం

-45 మంది సజీవ దహనం హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా  కొత్తకోట మండలంలో ఘోర విషాద సంఘటన సంభవించింది. పాలంలోని సాయిదాబా హోటల్‌ దగ్గర జాతీయ రహదారిపై జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు వోల్వో బసుస ప్రమదావశాత్తు కాలిపోయింది.…

రెండు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ

విభజన తదనంతర పరిణామాలపై టాస్క్‌ఫోర్స్‌ కీలకభేటీ హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర…