Sunday, 8 November 2026

ముఖ్యాంశాలు

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కిపెట్టలేరు

` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్‌ వద్ద బిల్లుల పెండిరగ్‌ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా…

మహారాష్ట్రలో కార్చిచ్చులా క్యాన్సర్‌ బాధితులు

` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..! ముంబై(జనంసాక్షి):క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్‌’ పేరిట హింగొలీ జిల్లాలో స్థానిక యంత్రాంగం నిర్వహించిన డ్రైవ్‌లో 13,500…

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేల్లుళ్ల దోషులకు ‘ఉరే సరి’

` ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు ` వారి అప్పీళ్లను తిరస్కరించిన ధర్మాసనం ` తీర్పుపై బాధితులు హర్షాతిరేకాలు ` పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల…

ట్రంప్‌ హాంఫట్‌..

` కుప్పకూలిన అమెరికా మార్కెట్లు ` స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి ` కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ` భారత్‌లోనూ అదే పరిస్థితి వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల…

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే..

` భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.…

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ` ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ` ఎండీ సజ్జనార్‌, లేబర్‌ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది.…

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం

` బండపై రూ.50 చొప్పున పెంపు ` తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు న్యూల్లీ(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ పై రూ.50 చొప్పున…

నూతన ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలచేత సోమవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌,…

హెచ్‌సీయూ విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించుకోండి

తెలంగాణ సర్కారు మంచి నిర్ణయం.. ` న్యాయపరమైన సమస్యలు రావొద్దు ` పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం. హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ…

జన్వాడలో డ్రోన్‌ ఎగురవేత..

రేవంత్‌రెడ్డిపై కేసును కొట్టివేత ` కేటీఆర్‌పై కేసు కూడా.. ` ఇరువురిపై కేసులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో…