Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

చర్చిద్దాం రండి

టీ ఎంపీలకు వాయలార్‌ ఢిల్లీపిలుపు రాజీనామాలతో కేంద్రంలో కదలిక హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడికి హైకమాండ్‌ తలొగ్గింది. చర్చలకు రావాలని ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో టీ-కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాల వ్యవహారం వాయిదా…

తెలంగాణ కోసం మరో బలిదానం

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య మంచిర్యాలలో  ఘటన.. రాయికల్‌లో విషాదం రాయికల్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పూటకోమాట మాట్లాడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇక రాదు, మన బతుకులు మారవనే దిగులుతోనే…

నిప్పులు చెరిగిన హైదరాబాద్‌ భగ్గుమన్న ఓయూ.

ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉత్రిక్తత అరెస్టు హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ భగ్గుమంది! తెలం’గానం’ మిన్నంటింది.. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు  మరిన్ని చర్చలు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమం ఉద్ధృతమైంది. రాజధాని నగరం…

రాజీనామాలు అక్కర్లేదు కేంద్రంపై విశ్వాసముంది

టీ మంత్రుల సమావేశం అనంతరం జానారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి): ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందని సినీయర్‌మంత్రి పంచాయతీ రాజ్‌శాఖమంత్రి  కె.జానారెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన…

తెలంగాణ ఇవ్వకుంటే..

కాంగ్రెస్‌ భూస్థాపితమే ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష లండన్‌ : తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితం కాక తప్పదని ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం పేర్కొన్నారు. ఎన్నారై…

తెలంగాణకు మళ్లీ ధోఖా – ఆడితప్పిన కాంగ్రెస్‌

సంప్రదింపులు ఇంకా కొనసా……..గాలన్న ఆజాద్‌ నిర్ణయానికి సమయం కావాలన్న షిండే న్యూఢిల్లీ, జనవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను ధోఖా చేసింది. గత నెల 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై…

బ్రిటీషోళ్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : దేశం నుంచి బ్రిటిషోల్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నగరంలోని జేఏసీ కార్యాల యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం…

ఉండవల్లీ ! నువ్వు పెద్దాపురం వేశ్యవు తెలంగాణ సత్తాచాటుతాం

నిప్పులు చెరిగిన ఎంపీ పొన్నం హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : ఉండవల్లీ నువ్వు పెద్దాపురం వేశ్యతో సమానం.. నువ్వా హైదరాబాద్‌ గురించి మాట్లాడేది తెలంగాణ సత్తా ఏంటో చూపుతామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు.…

రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ

కట్టుదిట్టమైన భద్రతను చేదించుకొని నినదించిన ‘ జై తెలంగాణ’ హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర గవర్నర్‌ తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలిస్తున్నాడని పేర్కొంటూ శనివారం తెలంగాణవాదులు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు.…

బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్‌

జెండావిష్కరణ సభలో నిలదీసిన తెలంగాణవాదులు హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సీమాంధ్ర నేతలు పెట్టుకున్న రాజమండ్రి సభకు ఎట్లాబోయినవంటూ తెలంగాణ వాదులు బొత్సా సత్యనారాయణను ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ…