Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయండి

‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ఓడించండి. – సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ నేత దేవ్‌జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నాయకుడు దేవ్‌జీ పిలుపునిచ్చారు.…

వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

  వరంగల్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ  శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు.…

తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలెక్టరేట్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం…

సబ్‌ప్లాన్‌కు ఆమోదం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణల తీర్మానం వీగిపోయింది. బిల్లు ఆమోదం పొందగానే అధికారపార్టీ ఎమ్మెల్యేలు,…

నాటో స్థావరంపై తాలిబన్‌ల దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్‌ దాడిలో 11మంది మరణించారు.  బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది తాలిబన్లు అక్కడికక్కడే మరణించారు. జలాలాబాద్‌ దాడిలో మరో ఇద్దరు మరణించారు.…

రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు

ఢిల్లీ: దేశంలో సుమారు పది ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు పొందాయని ఒక ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు. ఇందులో 80శాతం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పొందినవే. ఇక రూ 20,000…

సబ్‌ప్లాన్‌పై వాడీవేడి చర్చ

నేటికి వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై శనివారం శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణ లు.. వాగ్బాణాలతో ఆసక్తికరంగా చర్చ సాగింది. మధ్యమధ్యలో సభ్యుల కవితలు, పెదవి…

ఇళ్లలోకి దూసుకువెళ్లిన విమానం:32మంది మృతి

బ్రాజావిల్లే: అఫ్రికలోని బ్రాజావిల్లే విమానాశ్రయంలో ప్రమాదవశత్తు ఒక విమానం ఇళ్లలోకి దూసుకుపోవటంతో 32మంది మృతి చెందారు. పెను తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరకు రవాణా చేసే ఈ విమానం విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో…

రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ దృష్టి

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రత్యేక దూతలతో సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వలసలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్‌ హైక మాండ్‌ దృష్టి సారిం…

గుజ్రాల్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖుల నివాళి న్యూఢిల్లీ,డిసెంబర్‌1 (జనంసాక్షి) : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు ఆప్తులు, బంధు వులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర…