Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీల ప్రకటన

  హైదరాబాద్‌,నవంబర్‌23: పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. మార్చి 6నుంచి 23వతేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6నుంచి ఇంటర్‌ ప్రథమ, 7 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.…

తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే రెండో రోజు టీ-ఎంపీల ధర్నా

  పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు మద్దతు పలికిన మంత్రి సర్వే న్యూఢిల్లీ, నవంబర్‌ 23:తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీ నుంచి బయటకు వెళ్లాలా?…

ప్రాణంతక డెంగీ

  ఢిల్లీ: దేశవ్యాప్తంగా డెంగీ వ్యాది విజీంభిస్తుంది. గత రెండేళ్ల కన్నా అధికంగా ప్రజలు ఈ వ్యాది బారిన పడుతున్నారు.  రోగగ్రస్తుల సంఖ్యే కాకుండా మృతుల సంఖ్యా పెరిగింది. ఈ నెల 15వరకు 216మంది డెంగీ వల్ల చనిపోయారు.…

11వేల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

  ఉపప్రణాళిక చట్టబద్ధతకు 30,1న అసెంబ్లీ సమావేశాలు త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం 29న మరోసారి సమావేశం: డికె అరుణ హైదరాబాద్‌,నవంబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు…

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. జనంసాక్షి సిబ్బందితో…

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకున్నారు. అనంతరం విష్ణుకు వ్యతిరేకంగా…

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ తమను వేధిస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయం…

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం…

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం అంటున్నదీ వినబడనేదు.రకరకాల నినాదాలతో సభ దద్దరిల్లింది. సభలో ప్రశాంతంగా…

పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

    -తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం -పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా -విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం -తెలంగాణ బిల్లు కోసం పట్టుబడతాం న్యూఢిల్లీ, నవంబర్‌ 22: ఢిల్లీలో మరోమారు తెలంగాణ…