Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

  న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా…

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నల్లగొండ, నవంబర్‌ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌…

మద్యం స్కాం నివేదికపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): మద్యం సిండికేట్ల కుంభకోణంపై ఏసీబీ సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు…

ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు : జయలలిత

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): పార్లమెంట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లు పెడితే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నా డిఎంకె అధినేత జయలిలత చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సి వ్యూహం, ఎఫ్‌డిఐ, గ్యాస్‌ సిలెండర్లపై…

ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్‌ సవాల్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు…

లెష్ట్‌ అవిశ్వాసం పెడితే మద్దతు : మమత

కోల్‌కత : యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ  చేసిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను సీపీఎం పార్టీ తోసిపుచ్చినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె…

మన సంబంధాలు భేష్‌: భారత్‌, జపాన్‌ ప్రధానులు

  నాంపెస్‌: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, జపాన్‌ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత మెరుగా ముందంజ వేయడం గురించి చర్చించుకున్నారు. గతంలో జపాన్‌ రాజధాని టోక్యోలోనే…

తెలంగాణపై తేల్చాకే ఎన్నికలు : వయలార్‌

  ఢిల్లీ: తెలంగాణపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి వయలార్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం అధిష్ఠానం బాధ్యత అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌…

నల్లగొండలో మంత్రి జానాకు తెలంగాణ సెగ

  నల్లగొండ, నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. సోమవారం ఇంది రాగాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పానగల్‌ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేం దుకు వచ్చారు.…

మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు

  మయన్మార్‌, నవంబర్‌19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఖండించాడు..ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి మయన్మార్‌లో పర్యటించిన ఆయన…