Monday, 9 November 2026

ముఖ్యాంశాలు

ధాన్యం కొనుగోలు చేయండి

` బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ ` రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం ఇప్పుడు పండిరచిన వడ్లు కొనకుండా గోస పెడుతున్న తీరుపై అన్నదాతలు…

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నగరంలో ఉరుములతో దంచికొట్టిన వాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం పిగుడుపాటుకు ఇద్దరు మృతి పలువురికి గాయాలు పలు జిల్లాల్లో వర్షాలకు పంటలకు నష్టం ఆదురుగగాలుతో పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం మరో ఐదు రోజులు వానలే! వర్షాలపై అప్రమత్తంగా…

రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి

` సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమా లకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు…

ఆవిర్భావ వేడుకలకు అధినేత్రి

` తెలంగాణకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ! ` అవతరణ దినోత్సవానికి ‘హస్తం’ సర్కారు సమాయత్తం ` గ్రామగ్రామానా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు ` ఆరు గ్యారంటీల అమలు`సత్ఫలితాలపై ప్రజలకు వివరణ ` తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ తామేనంటూ…

తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం

` వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం ` పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌్‌(జనంసాక్షి): తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40…

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.త్వరలో సెర్చ్‌ కమిటీల సమావేశం జరుగుతుందన్నారు.వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం…

వడ్ల కల్లాలకాడికి పోదాం..

రైతుకు భరోసాగా నిలుద్దాం.. కాంగ్రెస్‌ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిద్దాం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి):పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల…

జూన్‌ 2 తర్వాత..  తెలంగాణకే హైదరాబాద్‌ రాజధాని

` ఉమ్మడి రాజధానికి ఇక చెల్లుచీటి..! ` ఏపీకి కేటాయించిన భవనాలు రాష్ట్రం ఆధీనంలోకి.. ` ఆస్తులు, అప్పులు, పెండిరగ్‌ అంశాలపై త్వరలో నివేదిక ` పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకోవాలి : సీఎం రేవంత్‌ రెడ్డి `…

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత డిసెంబర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో…

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై చ‌ర్చించి, దిశానిర్దేశం దేవరకొండ పట్టణంలోనీ పి పి ఆర్ కన్వెన్షన్…