రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్ దాడి..
` 24 మంది మృతి కీవ్(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్, కేఫ్‌ను మూడు డ్రోన్లు తాకడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50…
` 24 మంది మృతి కీవ్(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్, కేఫ్‌ను మూడు డ్రోన్లు తాకడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50…
ఖురాన్ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్ న్యూయార్క్(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్ గ్రంధంపై చేయి వేసి…
` గ్రేటర్ పరిధిలో జిల్లాల విభజన ` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజించిన…
` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ…
` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…
` బాణాసంచా పేలి 40 మంది మ ృతి బెర్న్(జనంసాక్షి): స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. మ ృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా..స్థానిక మీడియా కథనాల…
` అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్ ` ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్…
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి…
` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నం ` బీఆర్ఎస్ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు.. ` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్ ఏడేళ్ల వరకు సమర్పించలేదు.. ` తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్ రాష్ట్రానికి…
` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్`పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు.ఈ విషయంపై…