క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ రవీంద్ర యాదవ్. తాండూరు నవంబర్8(జనంసాక్షి)క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రవీంద్ర యాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బస్తి దావకానలో ఉచిత టీబీ వ్యాధి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు 206 మందికి పరీక్షలు…




