గంజాయి వినిగంపై నిఘా పెంచాలి.
సామాజిక కార్యకర్తలు నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. మున్సిపల్ పరిధిలో యువత గంజాయి సేవిస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కొన్ని సందర్భాల్లో గంజాయి పట్టుబడి జరగటం వాటిని రుజువు చేస్తున్నాయని గంజాయి పై నిగ పెంచాలని కోరుతూ మంగళవారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్…










