జాతీయ స్థాయి శిబిరానికి బిచ్కుంద విద్యార్థిని ఎంపిక
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీ జెడ్ సి తృతీయ సవంత్సరము చదువుతున్న మౌళిష్క అనే విద్యార్థిని 2022- 2023 నకు తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించబడే…










